WhatsApp : వాట్సాప్ డేటా బ్యాకప్‌పై భారీ షాక్.. కొత్త రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. అందుకే వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.. ఇటీవల ఎన్నో ఫీచర్స్ ను తీసుకొచ్చింది.. తాజాగా వాట్సాప్ యూజర్స్ కు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలు ఉచితం. అయితే, 2024 నుండి గూగుల్ డ్రైవ్‌లో ఉచిత అపరిమిత బ్యాకప్‌లను ఇవ్వబోనున్నట్లు తెలిపారు..
ఇక నుంచి వాట్సాప్ బ్యాకప్ ల స్టోరేజ్ కోటాను మాత్రమే పొందుతారు.. గూగుల్ డిస్క్‌లో అందించిన 15GB స్టోరేజీ పరిమితి మాత్రమే ఉచితంగా అందిస్తుంది. మీరు మరింత స్టోరేజీని పెంచుకోవాలనుకుంటే, కొంత డబ్బులను చెల్లించాలని చెప్పింది.. అంతేకాదు ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని చెప్పింది..
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Campbell Thomson: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
బీటా వెర్షన్ 2.23.26.7లో నివేదించింది సంస్థ.. ఇక గూగుల్ డిస్క్‌లోని వాట్సాప్ బ్యాకప్‌లు ఇకపై అపరిమిత స్టోరేజీని ఉచితంగా అందిందు. మీరు అదనపు స్టోరేజీ కోసం చెల్లించాలి.. వాట్సాప్ వినియోగదారుడు ఎంత స్టోరేజీని ఉపయోగించారో తెలుసుకోవాలంటే, వాట్సాప్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ ఆప్షన్‌ను చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ చాట్ బ్యాకప్ స్టోరేజ్ కోసం ఎంత వసూల్ చేస్తారన్నది మాత్రం తెలియలేదు.. త్వరలోనే దీని గురించి స్పష్టత రావాల్సి ఉంది..
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!