1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.47,100 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.63,700 లుగా ఉంది.
2. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జగదీష్‌రెడ్డికి నోటీసులు. నేడు మధ్యా్హ్నం 3గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం.
3. నేడు విశాఖలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.
4. టీ20 వరల్డ్ కప్‌లో నేడు న్యూజిలాండ్-శ్రీలంక తలపడనున్నాయి. సిడ్నీ వేదికగా మధ్యామ్నం 1.30 గంటలకు మ్యాచ్.
5. నేడు నాగుల చవితిని పురస్కరించుకొని ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.
6. నేడు గుంటూరు కన్వెన్షన్ హాల్లో రాజధాని వికేంద్రీకరణ పై మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం..
