Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

*నేడు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీరామ పుష్కర పట్టాభిషేక మహోత్సవం

*ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో నేడు ధ్వజారోహణం.. సాయంత్రం శేష వాహన సేవ

*నేడు ఏపీ వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతం బంద్.. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజనుల్లో వ్యతిరేకత.

*నేడు ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఆడారి ఆనంద్ కుమార్.

*నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం..

*నేడు జిల్లా కోర్టులో గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు…

*నేడు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట వనం శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సత్యపీఠంపై స్వామి అమ్మవార్ల కల్యాణం.

*నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్‌ ప్రారంభం.. అహ్మదాబాద్ వేదికగా తొలిమ్యాచ్‌లో గుజరాత్‌ వర్సెస్ చెన్నై ఢీ

Exit mobile version