NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whats Today Ntv

Whats Today Ntv

* నేడు బెంగళూరు నారాయణ హృదయాలయకు జూ. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్.. ప్రత్యేక విమాణంలో వెళ్లనున్న నందమూరి సోదరులు
* నేటితో ముగియనున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్ క్రికెట్ స్టేడియంలో భారీ బహిరంగ సభ
* నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో టీ20 మ్యాచ్.. లక్నో వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్
* నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్.. మ.2 తర్వాత సిట్సిపాస్‌తో తలపడనున్న జకోవిచ్
* నేడు హాకీ వరల్డ్‌కప్ తుదిపోరు.. జర్మనీతో తలపడనున్న బెల్జియం.. రా. 7 గంటల నుంచి భువనేశ్వర్‌లో మ్యాచ్
* నేడు మహిళల అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్.. ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత్