* హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై సండే – ఫండే కార్యక్రమం.. సా.5 నుంచి రా.10 వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు.. ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాహనాల కోసం 4 పార్కింగ్ ప్రాంతాలు
* నేడు ఏపీలో ఎస్సై ఉద్యోగాల రాతపరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. పేపర్-1 ఉ.10 గంటల నుంచి మ.1 గంట వరకు.. పేపర్-2 మ.2:30 నుంచి సా.5:30 గంటల వరకు.. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
* శ్రీశైలంలో 9వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉదయం ఆలయంలో స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. సాయంత్రం స్వామి అమ్మవార్లకు క్షేత్ర పురవీధుల్లో రథోత్సవం
* గుంటూరు: ఇవాళ కన్నా నివాసంలో కీలక సమావేశం.. పలు జిల్లాల నుంచి హాజరుకానున్న బీజేపీ నేతలు.. కన్నాకు మద్దతుగా రాజీనామా చేసేందుకు రెడీ.. రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్న కన్నా..
* ప్రకాశం: జిల్లాలో రెండవ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన.. గిద్దలూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
* విశాఖ: పోలీసు శాఖలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.. 35పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. ప్రాథమిక పరీక్ష రాయనున్న 23,882 మంది
* నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whats Today New