1. నేడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై ఓటింగ్.
2. నేడు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు. ఉదయం 9.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు అధికారులు.
3. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,430లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.60,000లుగా ఉంది.
4. నేడు ఆఫ్గానిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
5. వినాయక చవితి వేడుకలకు పరోక్ష ఆటంకాలకు ప్రభుత్వం పాల్పడుతోందంటూ నేడు ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టనుంది.
