IPL Final: వర్షం వల్ల ఫైనల్ మ్యాచ్ రద్దైతే.. ఐపీఎల్ టైటిల్ గెలిచేది ఆ జట్టే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Final: ఐపీఎల్-2024 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ చెపాక్ స్టేడియం వేదికగా ఈ టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తెల్చుకోబోతునున్నాయి. ఇక, తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగింది. అనంతరం రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్.. ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ మూడో టైటిల్‌పై కన్నువేసింది. ఎస్ఆర్హెచ్ రెండో సారి టైటిల్‌ను ముద్దాడాలని చూస్తుంది. ఇక, ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో పలు మ్యాచులు వర్షం దెబ్బకు క్యాన్సిల్ అయింది.
Read Also: Kolkata Airport : కోల్‌కతా ఎయిర్ పోర్టు 21 గంటలు క్లోజ్.. డజన్ల కొద్దీ విమానాలు రద్దు
Also Read
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని క్రికెట్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. కాగా, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు బీసీసీఐ రిజర్వ్ డేను కేటాయించింది. వర్షం వల్ల పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై మధ్యలో ఆగిపోతే.. నేడు (ఆదివారం) మ్యాచ్ ఎక్కడైతే ఆగింతో అక్కడి నుంచే రేపు ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఛాన్స్ లేకపోతే.. పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ గా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును విజేతగా ప్రకటించనుంది బీసీసీఐ. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే వచ్చింది.
తాజావార్తలు
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
-
Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
-
Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!