Vishwak Sen : బాలయ్య నటి అంజలిని తోసేసిన ఘటనపై స్పందించిన విశ్వక్ సేన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఛల్ మోహన్ రంగ మూవీ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.ఈ సినిమాను ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా మాస్ పాత్రలో కనిపించాడు..ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.ఈ ఈవెంట్ కు నందమూరి బాలయ్య ముఖ్య అతిధిగా వచ్చారు .
Read Also :Hari Hara Veera Mallu : పవన్ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
Also Read
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ఈ ఈవెంట్ లో భాగంగా బాలయ్య స్టేజిపైకి వచ్చారు .ఫోటోలకు పోజులు ఇచ్చే క్రమంలో హీరోయిన్ అంజలిని బాలయ్య పక్కకు జరగమని చెప్పగా అంజలి నెమ్మదిగా జరుగుతుంది.దీనితో కోపం వచ్చిన బాలయ్య ఆమెను పక్కకు నెడతారు.దీనితో అంజలి ఒక్కసారిగా షాక్ అవుతుంది.అయితే ఆ విషయాన్నీ నటి అంజలి సరదాగా తీసుకోని తరువాత నవ్వేస్తుంది.కానీ ఈ విషయం గురించి వివాదం చెలరేగింది.బాలయ్యకు మహిళలకి గౌరవం ఇవ్వడం తెలీదని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ విషయంపై నటుడు విశ్వక్ సేన్ స్పందించారు..ఈవెంట్ లో జరిగింది వేరు సోషల్ మీడియాలో చూపించేది వేరు…దానిని ముందు వెనుక కట్ చేసి వైరల్ చేస్తున్నారు.బాలయ్య ఎప్పుడు అందరితో సరదాగా వుంటారు.ఆయనపై ట్రోల్స్ ఆపండి అని విశ్వక్ తెలిపారు.ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన చిన్న విషయం అది దానిని వివాదం చేయొద్దు అని నాగవంశీ తెలిపారు.
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!