ఈరోజుల్లో యూత్ కన్నా తాతలు సూపర్ యాక్టివ్ గా ఉన్నారు.. అదిరిపోయే డ్యాన్స్లు, కళ్లు చెదిరే స్టంట్స్ చేస్తూ కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేస్తున్నారు.. ఇటీవల తాతలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ తాత బైకు పై అదిరిపోయే స్టంట్స్ చేశాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
జనాలు వారి టాలెంట్ ను పదిమందికి చూపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు..వీడియోలను తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అందువలన వారు అనేక మందితో ప్రశంసలు, అభినందనలు, పలు రకాల కామెంట్లను పొందుతారు. వ్యూస్, లైకులు పొందేందుకు చాలా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వింత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వృద్ధుడు తన వింత వ్యక్తిత్వాన్ని చూపించాడు. బైక్‌పై అద్భుతమైన విన్యాసాలు చేస్తాడు. బైక్ విన్యాసాలు చేయడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టేశాడు..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో తెల్లటి గడ్డంతో, తెల్లటి కుర్తా పైజామాతో ఓ వృద్ధుడు బైక్‌పై ఎన్నో విన్యాసాలు చేస్తూ కనిపిస్తాడు. ఒక సారి బైక్ హ్యాండిల్ మీద నుంచి చేయి తీసి బైక్ నడుపుతాడు, ఒక సారి బైక్ వెనుక పడుకుని బైక్ మీద చేతులు పైకెత్తి బల్లె బల్లెలా ఊగుతున్నాడు. అలాగే బ్యాటింగ్ ప్రారంభించాడు.. దీనిని బైక్ వెనుక ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.. ఆ వీడియోను చూసిన కొందరు ప్రశంసలు కురిపిస్తే మరికొంతమంది మాత్రం తెగ కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..
इन्हीं हरकतों की वजह से सरकार ने पुरानी पेंशन योजना बंद की है। 😅 pic.twitter.com/9On89AL5SJ
— Ankit Yadav Bojha (@Ankitydv92) August 13, 2023