Viral Video: రెండుపాములు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూశారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషులు మాత్రమే డ్యాన్స్ చేస్తారు అనుకుంటే పొరపాటే.. జంతువులు కూడా ప్రకృతి అందాలను అశ్వాదిస్తూ నృత్యం చేస్తాయి.. ఇక పాములు కలిసి డ్యాన్స్ చెయ్యడం అంటే ఎప్పుడు చూసి ఉండరు.. తాజాగా రెండు కింగ్ కొబ్రాలు ఎదురుదుగా డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. దానిని చూసిన తర్వాత, ఇంటర్నెట్‌లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. ఈ భయంకర పాము.. ఒక నిమిషంలో మనిషిని చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి కింగ్ కోబ్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి..
ఆహారం కోసం జనాల్లోకి రావడం చూసే ఉంటారు.. కానీ రెండు ఒకేజాతి పాములు డ్యాన్స్ చెయ్యడం ఎప్పుడూ చూశారా? బహుశా ఎప్పుడు చూసి ఉండరు..ఈ వైరల్ వీడియోలో మీరు రెండు కింగ్ కోబ్రాలు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో కనిపించింది. రెండు కింగ్ కోబ్రాలు ఒకదానికొకటి పదగ విప్పి, బీన్ ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాయి. డ్యాన్స్ చేస్తూనే ఈ రెండు నాగుపాములు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. అయితే వీడియో చూడగానే ఓ గ్రామం చుట్టు పక్కల సీన్ అని తెలిసింది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
పొలం దగ్గర కింగ్ కోబ్రా స్నేక్‌ను చూసిన స్థానిక వ్యక్తి తన మొబైల్ కెమెరాలో వీడియో రికార్డ్ చేశాడు. ఈ దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్లు కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఒకప్పుడు పొదల్లో ఇలా పాములు ఆడుకుంటూ ఉంటాయి.. కానీ ఇప్పుడు ఇలా జనాలు తిరిగే ప్రాంతాల్లో చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసినప్పటి నుండి, వీడియో వందల కొద్దీ లైక్‌లు, అనేక వ్యాఖ్యలను పొందింది. చాలా మంది ఈ వీడియోను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన కామెంట్స్ ఇచ్చారు. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ వీడియో చూసి చాలా మంది థ్రిల్ అయ్యారు.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఆ అద్భుతాన్ని ఒకసారి చూసేయ్యండి..
King Cobra dance video #Snake #viral video pic.twitter.com/Jga8cY73eS
— Lalit Tiwari (@lalitforweb) August 22, 2023
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!