NTV Telugu Site icon

Viral Video: దూల తీరిపోయిందిగా.. సరదా కోసం కారు నడపగా గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు..

Viral Video

Viral Video

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు సర్కులేటర్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు భయాందోళనలకు గురిచేసాల కూడా ఉంటాయి. మరికొన్ని వీడియోలు జంతు సంబంధించినవి, అలాగే కొన్ని స్టంట్స్ సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక వైరల్ గా మారిన వీడియో వివరాలు చూస్తే..

Also Read: Sitara Ghattamaneni: మాస్ స్టెప్పులతో అదరకొట్టిన మహేష్ గారాల పట్టి..

ఈ వీడియోలో గమనించినట్లయితే.. ఓ సముద్రపు ఒడ్డున ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా కారు అదుపుతప్పి మూడుసార్లు పల్టీలు కొట్టి సముద్రపు నీటిలో ఒకవైపుకు పడిపోయింది. అక్కడ ప్రదేశం చూడడానికి నిర్మానుష్యంగా ఉండడంతో అతడు వేగంగా కారుని నడిపేందుకు ప్రయత్నం చేశాడు. కాకపోతే అక్కడ ఇసుక వల్ల కారు అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యక్తిపై కూడా దూసుకుపోయే ప్రయత్నం చేయగా.. చివరికి ఆ కారు మూడుసార్లు పల్టీ కొట్టి చివరికి నీళ్లలో పడింది.

Also Read: Patient On Stretcher Voted: స్ట్రెచర్‌ పై పోలింగ్ బూత్‌కి వెళ్లి మరీ ఓటు వేసిన మహిళ..

అయితే పళ్ళికొట్టే సమయంలో కారులో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఏకంగా గాల్లోకి అమాంతం ఎగిరి దూరంగా సముద్రపు నీళ్లలో పడటం మనం క్లియర్ గా గమనించవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి నీళ్లలోనుంచి నొప్పితో విలవిలలాడుతూ ఒడ్డుకు నడుచుకుంటూ వస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే ఈ సంఘటన అరబ్ దేశాలలో జరిగినట్లుగా అర్థమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

Show comments