AP Elections 2024: పోలింగ్ బూత్‌లో గందరగోళం.. పీవోను చితకబాదిన గ్రామస్తులు.. నిలిచిపోయిన పోలింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తశ్రీరంగరాజపురంలో దాదాపు రెండు గంటలుగా పోలింగ్ నిలిచిపోయింది.. పోలింగ్ కేంద్రంలో పీవోగా ఉన్న రాంబాబు.. ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.. ఈ వ్యవహారాన్ని పీవో రాంబాబు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన స్థానికులు.. అతడిపై దాడికి దిగారు.. వృద్దులు ఓట్లును టీడీపీకి ప్రభావితం చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే పీవో రాంబాబుని చితకబాదారు గ్రామస్తులు.. ఇక, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పీవోను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు సంబంధిత అధికారులు. దీంతో.. పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు, దాడులు జరిగగా.. అవి మినహా.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
Read Also: Madhavilatha : మాధవిలతపై ఈసీకి ఎంఐఎం ఫిర్యాదు.. కౌంటర్ ఇచ్చిన మాధవి లత
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!