Vichithra :చిన్న సినిమా.. పెద్ద ఎమోషన్! ఆకట్టుకుంటున్న ‘విచిత్ర’ మూవీ అప్‌డేట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో అమ్మ ప్రేమకు మించినది ఏదీ లేదని చాటిచెప్పేలా, హారర్ త్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన విభిన్న చిత్రం ‘విచిత్ర’. జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించగా.. రవి, శ్రేయ తివారి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫుద్దీన్ మాలిక్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 22, 2026న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రతి ఆడతల్లి గుండెను హత్తుకునేలా, సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read : Raghavendra Rao: శ్రీదేవి మరణంపై రాఘవేంద్రరావు సెన్సేషనల్ కామెంట్స్!
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
ఈ సందర్భంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.. ‘ప్రపంచం మొత్తం దూరమైనా మనకు తోడుగా ఉండేది అమ్మ ప్రేమే. అదే పాయింట్‌తో ఈ ‘విచిత్ర’ను రూపొందించాం. చిత్ర పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. మ్యూజిక్ పరంగా ప్రతి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి, చిన్న సినిమా అని చూడకుండా మీడియా సోదరులు సపోర్ట్ చేసి మా చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్ వంటి అనుభవం ఉన్న నటులతో పాటు జబర్దస్త్ టీమ్ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.
తాజావార్తలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!