Vani Kapoor : ఏందీ పాప ఇలా చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోవాలా.. టూ మచ్ బోల్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాణి కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మకు ఇప్పటికి సరైన హిట్ పడలేదు.. మంచి ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. అందం ఉన్నపటికీ సక్సెస్ కాలేకపోతోంది. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.. కానీ ఫెమస్ కాలేకపోతుంది.. ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫెమస్ అవుతుంది.. హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా బ్రా తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..
హృతిక్ రోషన్ వార్ చిత్రంలో వాణీ కపూర్ డ్యాన్స్, బికినిలో అందాలకు కుర్రాళ్లు చిత్తైపోయారు.. అలాగే రణబీర్ కపూర్ సరసన షంషీరా చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం మంచి విజయం దక్కించుకుంది కానీ వాణి కపూర్ కి క్రేజ్ తెచ్చిపెట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు.. షంషీరా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో భారీ అంచనాలతో విడుదలయింది. తన గ్లామర్ ఒలకబోయడానికి ఇదే సరైన సమయం అని భావించిన వాణీ కపూర్ రెచ్చిపోయింది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది..
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఇదిలా ఉండగా.. తాజాగా వాణి కపూర్ కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అందాల జాతర చేసింది. కుర్రాళ్ళకి మెంటలెక్కించేలా బ్రా సొగసుతో కైపెక్కించే ఫోజులు ఇచ్చింది. ట్రావెల్ పీకాక్ మ్యాగైజ్ కోసం వాణి కపూర్ ఇలా వైట్ బ్రా లో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది.. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లు ఊపిరి బిగబట్టి తనవైపు చూసేలా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. బికినిలో ఆమె ఎద పరువాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..వాణీ కపూర్ గతంలో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశపరచడంతో సౌత్ లో ఆమెకు మరో అవకాశం రాలేదు.. సౌత్ లో కూడా మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది..
- Tags
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!

