Vaishnavi Chaitanya : నేను పెళ్లిచేసుకునే వ్యక్తిలో ఆ క్వాలిటీస్ ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైష్ణవి చైతన్య.. ఈ భామ రీసెంట్ విడుదల అయిన బేబీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. చిన్న సినిమా గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాతో వైష్ణవి చైతన్య కు మంచి పేరొచ్చింది. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ . దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి .కెరీర్ బిగినింగ్ లో మాత్రం ఈ భామ కొన్ని వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.. కాని వాటి ద్వారా పెద్దగా గుర్తింపురాలేదు. అయితే షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ కు మాత్రం భారీ రెస్పాన్స్ సాధించింది. అప్పటి నుంచి ఆమెకు క్రేజ్ పెరిగింది.ఈవెబ్ సిరీస్ తరువాత వైష్ణవికి సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.అయితే హీరోయిన్ గా ఛాన్స్ మాత్రం రాలేదు. సినిమాల్లో చెల్లి పాత్రల్లో ఈ భామకి అవకాశాలు వచ్చాయి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెల్లి గా అల వైకుంటపురంలో సినిమాలో నటించింది వైష్ణవి. ఆతరువాత నాగశౌర్యతో వరుడు కావలెను అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది.
ఇలా చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న వైష్ణవి చైతన్యకు సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఏదో చిన్న సినిమాగా స్టార్ట్ అయిన బేబీ.. టాీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్అయింది.అయితే ఆ మధ్యకాలంలో వైష్ణవి చైతన్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలో ఉండే క్వాలిటీస్ గురించి చెప్పింది. వైష్ణవి చైతన్య ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కాబోయే భర్త పై భారీ అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు.ఆస్తిపాస్తులు ఏమీ లేకున్నా,అందచందమేమీ లేకపోయినా నాకు పరవాలేదు. మంచి మనసు ఉంటే చాలు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Also Read
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!