Site icon NTV Telugu

ECIL Recruitment 2024: ఈసీఐఎల్ లో ఉద్యోగాల భర్తీ.. నెలకు జీతం ఎంతంటే?

Ecil Jobss

Ecil Jobss

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థ ఈసీఐఎల్ లో భారీగా ఉద్యోగులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, చివరి తేదీ, జీతం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు..

సీనియర్‌ ఇంజనీర్‌/ఈ2-19, డిప్యూటీ మేనేజర్‌/ఈ3-10, సీనియర్‌ మేనేజర్‌/ఈ5-04.

విభాగాలు..

పవర్‌ ఎలక్ట్రానిక్స్, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌(మెకానికల్‌), సిస్టమ్‌ ఆర్కిటెక్ట్, సీఈ మాడ్యుల్‌ డెవలప్‌మెంట్, సీఈ మోడల్‌ బేస్డ్‌ ఎంబెడెడ్, పవర్‌ మాడ్యుల్‌ (మెకానికల్‌), ట్రాన్స్‌పోర్టేషన్, బ్యాటరీ ప్యాక్‌ డెవలప్‌మెంట్, బ్యాటరీ బీఎంఎస్‌ డెవలప్‌మెంట్, ఏసీసీ సెల్‌ డిజైన్‌ డెవలప్‌మెంట్, నావల్‌ కంట్రోల్‌ సిస్టమ్స్, యాక్టివ్‌ ప్రొటక్షన్‌ సిస్టమ్, నావల్‌ బ్యాటరీ ప్యాకేజింగ్‌…

అర్హతలు..

బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రికల్‌), మెకానికల్‌ ఇంజనీరింగ్‌ /ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు..

ఒక్కోపోస్టుకు ఒక్కో వయసు ఉంటుంది.. 32 నుంచి 36 ఏళ్లు మించి ఉండకూడదు..

ఎంపిక ప్రక్రియ..

మెరిట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసి, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

జీతం..

సీనియర్‌ ఇంజనీర్‌..20,0000
డిప్యూటీ మేనేజర్‌.. .80,000 నుంచి రూ.2,20,000, సీనియర్‌ మేనేజర్‌.. 1,00,000 నుంచి రూ.2,60,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2024.
దరఖాస్తు కాపీని పంపడానికి చివరితేది: 03.04.2024.

వెబ్‌సైట్‌: https://careers.bhel.in/ or https://www.bhel.com/ ఏదైన సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ ను పరిశీలించవచ్చు..

Exit mobile version