Chaina America War: వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaina America War: వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ మైఖేల్ మినిహాన్ హెచ్చరించారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ అధిపతి మైఖేల్ మినిహాన్ సైనిక సిబ్బందికి రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తైవాన్‌లోకి చైనా చొరబాట్లను పెంచడంతో యూఎస్ వైమానిక దళం నుంచి హెచ్చరిక వచ్చింది.
Read Also: Harish Rao: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఏడాది పూర్తి.. అభివృద్ధి నివేధిక విడుదల..
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
2025లో చైనాతో యుద్ధం వస్తుందని తాను భావిస్తున్నానని, అందుకు సిద్ధంగా ఉండాలని సైనికులకు రాసిన లేఖలో ఎయిర్ ఫోర్స్ జనరల్ చెప్పారు. చైనా ఎత్తుగడలను అడ్డుకోవడం, అవసరమైతే వాటిని ఓడించడమే అమెరికా ప్రధాన లక్ష్యం అని కూడా లేఖలో పేర్కొన్నారు. యుద్ధం గురించి హెచ్చరించిన జనరల్ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ వివాదం వివాదాస్పదం అయింది. వెంటనే సీనియర్ సైనిక అధికారులు స్పందించారు.
Read Also: Marriage Fraud: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్.. పెళ్లి పేరుతోనూ పలువురిని మోసం
యూఎస్, తైవాన్ దేశాల్లో 2024లో అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తాయి. ఈ కాలంలో, తైవాన్‌పై దాడి చేసేందుకు చైనా తన సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేస్తుందని మినిహాన్ లేఖ పేర్కొంది. తైవాన్ జలసంధికి సమీపంలో చైనా సైనిక కార్యకలాపాలు బలపడడం తైవాన్‌పై దాడికి సంకేతమని తాను అనుమానిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అంతకుముందు ప్రకటించారు. దీని తరువాత, చైనాపై చర్య యుద్ధానికి దారితీయవచ్చని యుఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ లేఖ కూడా వచ్చింది.
General Mike Minihan, who heads the United States Air Force's Air Mobility Command has warned that he believes the United States will be at #war with #China in 2025. pic.twitter.com/q1388TfUWz
— Donald Standeford (@Don_Standeford) January 28, 2023
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!