Urvashi Rautela: మొత్తం చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఊర్వశి..
బాలివుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రాతెలా హాట్ నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అస్సలు మొహమాటం లేకుండా అందాల విందు చేస్తుంది.. కుర్రాళ్లకు హాట్ అందాలను ఎరగా వేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఫ్రీ షో చేసింది.. నెట్ టాప్ ధరించి లోదుస్తులు కనిపించేలా బోల్డ్ షోకి తెరలేపింది ఊర్వశి రాతెలా. బాలీవుడ్ భామ తెగింపుకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. అందాలన్నీ కనిపిస్తుంటే అసలు డ్రెస్ ఉన్నట్టా లేనట్టా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..
తాజాగా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న ఊర్వశి రాతెలా బ్లాక్ డిజైనర్ వేర్లో మెరిశారు. సౌందర్య ఆరాధకులను తన అందాలతో ఆకర్షించారు. ఊర్వశి ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి..త్వరలో ఆమె రామ్ పోతినేనికి జంటగా కనిపించనున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న స్కంద చిత్రంలో ఊర్వశి రాతెలా నటిస్తుంది. ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఊర్వశి రాతెలా సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది..
Also Read
- Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ఇకపోతే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ చిన్నది ఊర్వశి రాతెలా మిస్ దివా 2015 విన్నర్. విశ్వసుందరి పోటీల్లో కూడా పాల్గొంది. పలు బ్యూటీ కాంపిటీషన్స్ లో మెరిసింది.. ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. తమిళ మూవీ ది లెజెండ్ అమ్మడు కేరీర్ ను టర్న్ చేసింది..శరవణన్ అరుళ్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆశించినంతగా ఆడలేదు. అయితే ఊర్వశి మాత్రం కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. గుర్తింపు లేని హీరో కావడంతో పాటు ఆయన కోరి ఎంచుకోవడంతో బాగా డిమాండ్ చేసిందట. శరవణన్ సొంతగా నిర్మించి నటించారు.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.. తెలుగులో ఇటీవలే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది..
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

