Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Urvasi Rautela Going To Enter Politics Video Viral

Urvasi Rautela : పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఊర్వశి రౌటేలా?

Published Date :March 22, 2024 , 4:18 pm
By Swathi Maddula
Urvasi Rautela : పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఊర్వశి రౌటేలా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ వ్యాప్తంగా ఎన్నికల మాట మోగిపోతుంది.. లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజయకీయ నాయకులతో పాటుగా, సినీ ప్రముఖులు కూడా రెడీ అవుతున్నారు.. వయసు అయిన నటులు రాజకీయాల్లోకి వెళతారు అని ఎవరో అన్నట్లు ఇప్పుడు సెలెబ్రేటీలు అదే పనిలో ఉన్నారు.. ఒక్కొక్కరు తమను నచ్చిన పార్టీలోకి చేరిపోతున్నారు.. నిన్న రాధికకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది.. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ ఎన్నికల్లో పాల్గొనబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా దీనిపై కీలక ప్రకటన చేసింది. తనకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వచ్చిందని తెలిపింది అమ్మడు.. అయితే ఏ పార్టీ నుంచి పోటి చెయ్యబోతుంది అనే విషయం మాత్రం చెప్పలేదు కానీ పోటీకి తాను సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పింది.. ఎన్నికల విషయం గురించి చెప్పిన ఊర్వశి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. నాకే టిక్కెట్ వచ్చింది. అయితే నేను పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. నేను పోటీ చేయాలా వద్దా అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి అని చెప్పుకొచ్చింది.. దీనిపై నెటిజన్స్ ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.. నిజంగానే ఈ అమ్మడు రాజకీయాల్లోకి వస్తుందా.. లేదా పబ్లిసిటీ కోసం ఇలా చెప్పిందా అనేది తెలియలేదు.. కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజులో వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది..

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #urvasi rautela
  • latest news
  • movie updates
  • political entry
  • video viral

తాజావార్తలు

  • Aasman : శ్రీహరి కొడుకు హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ప్రారంభం

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • PM Modi: ‘‘కేరళ స్టోరీ నుంచి ధురంధర్ వరకు..’’ అబద్ధాలు చెప్పడమే లెఫ్ట్, కాంగ్రెస్ పని..

  • Dunkin: భారత్ మార్కెట్‌కు గుడ్ బై చెప్పిన ప్రముఖ కాఫీ స్టోర్ దిగ్గజం.. కారణం ఇదే..

  • DC vs MI IPL 2026: రిజ్వీ విధ్వంసం.. ముంబై ఓటమి..

ట్రెండింగ్‌

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions