NTV Telugu Site icon

Urfi Javed : చేతులు పైకెత్తి మరీ ఫ్రంటూ, బ్యాక్‌ చూపిస్తూ ఫ్రీ షో చేస్తున్న ఉర్ఫీ..

Urfi Javed Blue Saree

Urfi Javed Blue Saree

బాలివుడ్ హాట్ అండి సెన్సేషనల్ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. అంతగా హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. మొత్తం విప్పుతూ రోడ్ల పై తిరుగుతూ ఫోటో షూట్స్ చేస్తూ జనాలకు బోల్డ్ ట్రీట్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.. షాకింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ హాట్‌ స్టార్..సోషల్‌ మీడియాలో ఉర్ఫీ జావెద్‌కి విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆమె నిత్యం వెరైటీ డ్రెస్సులతో కెమెరాల ముందు దర్శనమిస్తుంది. అసలు ఉండీ లేనట్టుగా ఉండే డ్రెస్సులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. ఆ ఫోటోలు నెట్టింట ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

తాజాగా ఈ బ్యూటీ బ్లూ శారీలో మెరిసింది. కానీ టాప్‌ మాత్రం వేసుకోలేదు. ఎప్పటిలాగే టాప్‌ లెస్‌గానే రోడ్డుపైకి వచ్చింది..టాప్‌ లెస్‌గా వీధుల్లోకి వచ్చిన ఉర్ఫీ షాకింగ్‌ పోజులిచ్చింది. ఎద అందాలను చిన్న బ్లూ స్టార్‌చైన్‌తో కవర్‌ చేసింది. చేతులు పైకెత్తి మరీ తన టాప్‌ అందాలను బోల్డ్ గా ఆవిష్కరించింది. అంతేకాదు బ్యాక్‌ అందాలను సైతం చూపించింది. దీనికితోడు ఆమె నాభి షో నెక్ట్స్ లెవల్‌.. అందరు ఆమెను చూస్తూ అలానే ఉండిపోయారు..ఫ్లాట్‌గా ఉన్న నడుముతో ఈ సెక్సీ బ్యూటీ ఒక్కసారిగా బ్లాస్‌ అయ్యింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ని ఆమె సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేయగా, ఇప్పుడు నెట్టింట హీటేక్కిస్తుంది..

టీవీ నటిగా పాపులర్‌ అయ్యింది ఉర్ఫీ జావెద్‌. అయితే ఆమెకి టీవీ కంటే ఇలా బోల్డ్ ఫోటో షూటే ఎక్కువ పేరుతెచ్చింది. సంచలనంగా మార్చింది. ఇంతో ఓపెన్‌గా అందాలు ప్రదర్శించే ఈ బ్యూటీ టీవీల్లో మాత్రం పద్ధతిగానే కనిపిస్తుండటం విశేషం.. పలు సీరియల్స్ తో బాగా ఫెమస్ అయిన అమ్మడు బిగ్ బాస్ కు కూడా వెళ్లింది..బయటకు వచ్చాక తన ఫ్యాషన్‌తో మాత్రం సునామీ సృష్టిస్తుంది. సోషల్‌ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే తన డ్రెస్‌తో ఆడియెన్స్ ని అలరిస్తున్నా, ఆమె ధరించిన దుస్తులు మాత్రం వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. టాప్‌ లెస్‌గా, మరీ అందాలు కనిపించేలా ఆమె దుస్తులేసుకుని వీధుల్లోకి రావడం పట్ల తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తమవుతుంది.. అయిన కూడా ఈ అమ్మడు తగ్గేదేలే అంటుంది.. హాట్ డ్రెస్సులలో పోజులు ఇస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడు ఇచ్చిన హాట్ షోపై ఒక లుక్ వేసుకోండి..