Urfi Javed : వెరైటీ డ్రెస్ తో ఆకట్టుకుంటున్న ఉర్ఫీ.. ఇదేం పిచ్చి పాప నీకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉర్ఫీ జావేద్.. ఈ పేరుకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అవుతారు.. వింత వింత డ్రెస్సులతో జనాలకు కోపం తెప్పిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటుంది.. రోజుకో వెరైటీ డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా వెరైటీ డ్రెస్సులో ప్రత్యక్షం అయ్యింది.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
తాజాగా ఉర్ఫీ డ్రెస్సు అందరిని ఆకర్షిస్తుంది.. మొత్తం విశ్వాన్ని తన డ్రెస్సులో పెట్టేసి డిజైన్ చేయించుకొంది. సూర్యుడు చుట్టూ తిరిగి తొమ్మిది గ్రహాలను తన చుట్టూ తిప్పుకుంటూ ఉర్ఫీ ఆ డ్రెస్సుని రెడీ చేయించారు.. ఆ డ్రెస్సుతో ముంబై వీధుల్లోకి వచ్చేసింది.. ఆ డ్రెస్సులో ఆమెను చూసిన వార్తంతా సెల్ఫీలు దిగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్నారు.. చాలా వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ఈ డ్రెస్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉందని ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.. సైన్స్ ఎగ్జిబిషన్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉన్నప్పుడు ఈ డ్రెస్ బాగా అవసరం పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. డ్రెస్సు సంగతి ఏమో గానీ ఉర్ఫీ మాత్రం చాలా అందంగా ఉందిని మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి మరోసారి ఉర్ఫీ తన వింత డ్రెస్సుతో వార్తల్లో హైలెట్ అవుతుంది.. ఒకసారి ఆ వింత డ్రెస్సును మీరు ఒక్కసారి చూసేయ్యండి..
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?