Union Budget 2026: ఎకానమీలో నిలకడ.. మూడు కర్తవ్యాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతున్నారు. భారత లక్ష్యాలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నామని చెప్పారు.. ఈ బడ్జెట్ ‘యువశక్తి బడ్జెట్’ అని ప్రస్తావించారు. నిర్మాణాత్మక సంస్కరణలతో ఈ కర్తవ్యాలను సాధిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించారు..
కర్తవ్యం-1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి
కర్తవ్యం-2: వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం
కర్తవ్యం- 3: ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’
Also Read
- Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
- Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
- Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రం అని పార్లమెంట్ వేదికగా ఆర్థిక మంత్రి తెలిపారు.. ఫిస్కల్ డిసిప్లిన్‌ను సాధించాం.. జనవరిలో జీఎస్టీ కలెక్షన్లు రూ. 1.93 లక్షల కోట్లు వసూళ్లు చేసినట్లు వెల్లడించారు.. ఎకానమీలో నిలకడ వచ్చిందని చెప్పారు.. ద్రవ్యోల్బణం మోడరేట్‌గా ఉందని స్పష్టం చేశారు.
READ MORE: కొత్త ‘క్రిస్టల్ పింక్’ కలర్లో OPPO Reno15 Pro Mini లాంచ్.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
కాగా.. ఈ రోజు దేశ రాజకీయ-ఆర్థిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వతంత్ర భారతదేశంలోనే తొలిసారి ఆదివారం రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కావడం విశేషం. అందుకే ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ప్రత్యేక ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ బడ్జెట్ 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆ ప్రభావం భారత్‌పైనా ఎలా పడుతుందన్న చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితిగతుల గురించి ఆర్థిక మంత్రి ప్రసంగం కొనసాగుతోంది.
READ MORE: Ambati Arrest: నల్లపాడు పీఎస్‌కు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు.. అంబటి అరెస్ట్ ను ఖండిస్తున్నాం..
తాజావార్తలు
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!