Union Budget 2026-27: ఏ రంగానికి ఎంత? రవాణా, రక్షణ రంగాలకు పెద్దపీట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026-27: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో వివిధ కీలక రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. ఈసారి బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పన, దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు కేటాయింపులను బట్టి స్పష్టమవుతోంది. మరి ఈ బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత కేటాయించారో వివరంగా చూద్దాం..
Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ప్రధాన రంగాల వారీగా నిధుల కేటాయింపులు (రూ. కోట్లలో):
* రవాణా (Transport): మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం అత్యధికంగా రూ.5,98,520 కోట్లు.
* రక్షణ రంగం (Defence): దేశ రక్షణ కోసం రూ.5,94,585 కోట్లు.
* గ్రామీణాభివృద్ధి (Rural Development): పల్లెల ప్రగతి కోసం రూ.2,73,108 కోట్లు.
* హోం వ్యవహారాలు (Home Affairs): అంతర్గత భద్రత కోసం రూ.2,55,234 కోట్లు.
* వ్యవసాయం (Agriculture & Allied Activities): అన్నదాతల సంక్షేమం, అనుబంధ రంగాల కోసం రూ.1,62,671 కోట్లు.
* విద్య (Education): విద్యా రంగానికి రూ.1,39,289 కోట్లు.
* ఇంధనం (Energy): రూ.1,09,029 కోట్లు.
* ఆరోగ్యం (Health): ప్రజారోగ్యం కోసం రూ.1,04,599 కోట్లు.
* పట్టణాభివృద్ధి (Urban Devlopment): పట్టణాభివృద్ధి కోసం రూ. 85,522 కోట్లు.
* ఐటీ మరియు టెలికాం (IT & Telecom): రూ.74,560 కోట్లు.
* వాణిజ్యం మరియు పరిశ్రమలు (Commerce & Industry): రూ.70,296 కోట్లు.
* సామాజిక సంక్షేమం (Social Welfare): రూ.62,362 కోట్లు.
* శాస్త్రీయ విభాగాలు (Scientific Departments): రూ.55,756 కోట్లు.
* ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (Tax Administration): రూ.45,500 కోట్లు.
* విదేశీ వ్యవహారాల అభివృద్ధి (External Affairs): రూ.22,119 కోట్లు.
* ఆర్థిక శాఖ( Finance): రూ.20,649 కోట్లు.
* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ.6,812 కోట్లు.

తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..