Unemployment Rate : గ్రామాల్లోని యువతకు ఉద్యోగాల్లేవు.. మూడోసారి 8శాతం పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unemployment Rate : దేశంలో సగటు నిరుద్యోగిత రేటు మరోసారి 8 శాతం దాటింది. ఈ ఏడాది గత 6 నెలల్లో దేశంలో సగటు నిరుద్యోగిత రేటు 8 శాతం పెరగడం ఇది మూడోసారి. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ నిరుద్యోగం కారణంగా భారతదేశం నిరుద్యోగిత రేటు ఈ సంవత్సరం మూడవసారి 8 శాతానికి పైగా పెరిగింది. ప్రత్యేక విషయం ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటులో తగ్గుదల కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎందుకు పెరిగిందో తెలుసుకుందాం..
Read Also:Salaar: రారాజు తిరిగొస్తున్నాడు… పట్టాభిషేకం మొదలుపెట్టండి
Also Read
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
- Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
- El Nino Impact : ఎల్నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ నివేదిక ప్రకారం జూన్లో నిరుద్యోగిత రేటు గత నెలలో 7.68 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. గత నెలలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 7.87శాతానికి తగ్గింది. గ్రామీణ భారతదేశంలో రెండేళ్లలో అత్యధికంగా 8.73శాతం నిరుద్యోగం ఉంది. జూన్ సాధారణంగా వ్యవసాయ రంగానికి లీన్ సీజన్, ఇది దేశంలోని గ్రామీణ జనాభాకు ప్రధాన జీవనాధారం. భారతదేశంలోని గ్రామాలలో నిరుద్యోగం చారిత్రాత్మకంగా జూన్లో పెరుగుతుంది, ఎందుకంటే మేలో పంట కోత ముగుస్తుంది. రుతుపవనాలు ముందుకు సాగిన జూలైలో మాత్రమే కొత్త పంటల విత్తడం వేగవంతం అవుతుంది.
నిరుద్యోగ ఆందోళన
ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అన్నట్లు గానే హామీలో భాగంగా జాబ్ ఆఫర్ లెటర్లను పంపిణీ చేస్తోంది. దీంతో తన పరిపాలనపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం ఆందోళన కలిగిస్తోంది. లేబర్ మార్కెట్లో నిరంతర బలహీనత, ముఖ్యంగా భారతదేశంలోని దాదాపు మూడింట రెండు వంతుల జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాల్లో, 2024 ఎన్నికలలో అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవచ్చు.
తాజావార్తలు
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
-
Women’s Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
-
ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?