Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Trisha Krishnan Clarification On Retirement And Marriage Rumors Instagram Story

Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

Published Date :April 7, 2026 , 1:19 pm
By Mounika
Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్, వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాలపై సౌత్ క్వీన్ త్రిష ఎట్టకేలకు స్పందించింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎంతో చమత్కారంగా, అదే సమయంలో గట్టిగా తిప్పికొట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెడుతూ.. ‘నేను సినిమాలకు గుడ్ బై చెప్పేశానట, ఒక ధనవంతుడైన బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నానట, అంతేకాకుండా నిన్నటితో రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలను (Quadruplets) పెంచుతున్నానట! ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? లేక ఈ రోజుకి ఈ కల్పిత కథల కోటా పూర్తయిందా?’ అంటూ ఎద్దేవా చేసింది.

Also Read : Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

ఈ పోస్ట్ ద్వారా త్రిష రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఒకటి, ఆమె సినిమాలను వదిలేయడం లేదు. రెండు, ఆమె పెళ్లి.. పిల్లల గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లే. తన వ్యక్తిగత జీవితంపై మీడియాలో వస్తున్న అతిశయోక్తులకు త్రిష ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, సూర్య ‘కరుప్పు’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కేవలం తన పని మీద దృష్టి పెట్టిన త్రిష, ఇలాంటి రూమర్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయితే హద్దులు దాటినప్పుడు మాత్రం ఇలాంటి ‘పంచ్’లు తప్పవని పరోక్షంగా హెచ్చరించింది. తన ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటూనే, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో అభిమానుల మనసు గెలుచుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Trisha Instagram story
  • Trisha marriage rumors 2026
  • Trisha reaction to social media trolls.
  • Trisha retirement rumors
  • Vishwambhara movie updates

తాజావార్తలు

  • Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions