CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay and Trisha Controversy: తమిళనాడులోని సేలం జిల్లాలో మారియమ్మన్ ఆలయ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ ఫ్లెక్సీలో హీరోయిన్ త్రిషను అమ్మవారి అవతారంలో, తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ను రావణాసురుడి రూపంలో చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
పవిత్రమైన ఆలయ ఉత్సవాల్లో సినీ నటులు, సినిమాలకు సంబంధించిన చిత్రాలను ఉపయోగించడం ఏమాత్రం సమంజసం కాదంటూ స్థానిక ప్రజలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది. పలువురు నెటిజన్లు ఇలాంటి ఫ్లెక్సీలు మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇక, ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేశారు. కడైవీధికి చెందిన చంద్రు, తలైవాసల్ ప్రాంతానికి చెందిన గోకుల్లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సేలం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- 10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
తాజావార్తలు
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!