Tractor Goes Viral : ట్రాక్టర్ పై దెయ్యం..? దానంతట అదే స్టార్ట్ అయ్యి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tractor Goes Viral : ప్రస్తుతంలో సోషల్ మీడియాలో ఓ ట్రాక్టర్ చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో గురించి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కారణం ఓ షాపుముందున్న ట్రాక్టర్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వడం అంతటితో ఆగకుండా దుకాణంలోకి చొచ్చుకెళ్లడం. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ షాపు ముందు ఒక ట్రాక్టర్ పార్క్ చేసి ఉంది. షాపు లోపల సిబ్బంది ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఇంతలో షాపు బయట పార్క్ చేసి ఉన్న ఆ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే ఆటోమెటిక్‌గానే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన ట్రాక్టర్ అంతటితో ఆగితే బాగుండేది. కానీ అది ఆన్ అయినప్పుడు గేర్‌లో ఉండటంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. షాపు మెట్లు అడ్డం వచ్చినా అవేవి దాన్ని ఆపలేకపోయాయి.
Read Also: Viral Video: ఎంత తింటున్నావురా.. నోట్లో పెట్టుకున్న నోట్లు కక్కుతావా.. లేదా.. ?
Also Read
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
ఆ మెట్లను కూడా దాటుకుని వచ్చి దుకాణం అద్దాలను ఢీకొట్టింది. తక్కువ స్పీడ్‌లోనే ఉండడంతో దుకాణం అద్దాలు కొద్దిసేపటి వరకు ట్రాక్టర్‌ను నిలువరించే ప్రయత్నం చేశాయి. కానీ ట్రాక్టర్ నెమ్మదిగా వేగం పెరిగింది. దీంతో దుకాణం అద్దాలు కూడా పగిలిపోయాయి. అలాగే అద్దాలను పగలకొట్టుకుని ముందుకొచ్చిన ట్రాక్టర్‌ను మరో మెట్టు అడ్డు పడింది. అంతలోనే దుకాణంలోంచి బయటికి పరుగెత్తిన సిబ్బంది ఒకరు.. ట్రాక్టర్ బ్రేకుపై చేయి వేసి ఆపడం జరిగింది. అంతలోనే మరో వ్యక్తి పరుగెత్తుకొచ్చి డ్రైవర్ సీటులో కూర్చుని ట్రాక్టర్‌ను కంట్రోల్ చేశాడు. ఈ దృశ్యం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#UttarPradesh से आया वीडियो हैरान कर देगा…बिजनौर में अचानक स्टार्ट हुआ ट्रैक्टर गेट तोड़ शोरूम में घुसा pic.twitter.com/FHP8E8PAHD
— Shams Tahir Khan (@ShamsTahirKhan) March 2, 2023
తాజావార్తలు
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!