Exclusive : టాలీవుడ్ సినిమాలకు ఓటిటి టెన్షన్స్.. విడుదలపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సినిమాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. స్టార్ హీరోల సినిమాలు దగ్గర నుండి టైర్ 3 హీరోల సినిమాల వరకు ప్రస్తుతం అనేక సినిమాలు ఓటిటి డీల్స్ ఆలస్యమవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గతంలో సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఓటిటి ప్లాట్‌ఫామ్‌లతో డీల్ త్వరగా క్లోజ్ అవుతుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చాలా సినిమాలకు ఓటిటి ఒప్పందాలు త్వరగా కుదరకపోవడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read : Dhurandhar – 2 : ధురంధర్ 2’ ఏకంగా 45 దేశాల్లో సంచలనం..
Also Read
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ఓటిటి డీల్స్ ఆలస్యం కావడంతో నిర్మాతలు మిడిల్ ఏజెన్సీల సహాయం తీసుకుంటున్నారు. వారి ద్వారా ముందుగా కొంత డబ్బు తెచ్చుకుని సినిమా పనులు స్టార్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇలా తీసుకున్న డబ్బులపై వడ్డీలు పెరుగుతూ ఉండటంతో నిర్మాతలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. మరోవైపు, ఓటిటి డీల్ క్లోజ్ కాకుండా సినిమా విడుదలకు క్లియరెన్స్ కూడా రాకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఓటిటి ఒప్పందం పూర్తయ్యాకే ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభిస్తోంది. ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే సినిమాను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మితమవుతున్న లేదా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలలో దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ సినిమాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఓటిటి మార్కెట్ పరిస్థితి సినిమా విడుదలలపై నేరుగా ప్రభావం చూపుతోందని చెప్పాలి. ఓ స్టార్ హీరో సినిమా అయితే ఇప్పుడో షూట్ ఫినిష్ చేసుకుని కూడా ఓటీటీ డీల్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందంటే సిచుయేషన్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవాలి.
తాజావార్తలు
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!