థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. సరైన బజ్, ప్రమోషన్స్ లేని చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. దాంతో మిరాయ్, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్ ఈ వారం కూడా మంచి పర్ఫామెన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
హాట్‌స్టార్ :
పోలీస్ పోలీస్ (తమిళ్ ) : సెప్టెంబరు 19
ది ట్రయల్ 2 (హిందీ): సెప్టెంబరు 19
స్వైప్డ్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 19
నెట్‌ఫ్లిక్స్ :
మహావతార్ నరసింహా (తెలుగు)- సెప్టెంబర్ 19
హాంటెడ్ హాస్టల్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 19
బిలియనీర్స్ బంకర్ (స్పానిష్ )- సెప్టెంబర్ 19
షి సెయిడ్ మెబీ (ఇంగ్లీష్ )- సెప్టెంబర్ 19
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ): సెప్టెంబరు 18
ప్లాటోనిక్ (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 18
28 ఇయర్స్ లేటర్ (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 20
జీ 5 :
హౌస్‌మేట్స్: సెప్టెంబరు 19
సన్ నెక్ట్స్:
ఇంద్ర (తమిళ్ )- సెప్టెంబర్ 19
మాటొండ హెలువే (కన్నడ)- సెప్టెంబర్ 19
