బుల్లితెర ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో డిఫరెంట్ భాషల్లో వీకంతా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం..
నెట్ ఫ్లిక్స్ :
సలివాన్స్ క్రాసింగ్ ( హాలీవుడ్ ) : జనవరి 31
మైక్ ఎప్స్: డెల్యూషనల్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 27
టేక్ దట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 27
బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 29
ఛాంపియన్ (తెలుగు సినిమా) – జనవరి 29
ధురంధర్ (తెలుగు) – జనవరి 30
మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లిష్) – జనవరి 30
96 మినిట్స్ (హాలీవుడ్ ) – జనవరి 30
అమెజాన్ ప్రైమ్ :
ద రెకింగ్ క్రూ (హాలీవుడ్) – జనవరి 28
దల్ దల్ (హిందీ వెబ్ సిరీస్) – జనవరి 30
అనకొండ :జనవరి 30
హాట్‌స్టార్ :
గుస్తాక్ ఇష్క్ (హిందీ) – జనవరి 27
సర్వం మాయ (తెలుగు) – జనవరి 30
వండర్ మెన్ – జనవరి 29
సన్ నెక్ట్స్:
పతంగ్ (తెలుగు) – జనవరి 30
ఆపిల్ టీవీ ప్లస్ :
స్క్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లిష్) – జనవరి 28
యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లిష్) – జనవరి 30
జీ5 :
దేవ్‌కెళ్ (మరాఠీ వెబ్ సిరీస్) – జనవరి 30