థియేటర్‌కి వెళ్లలేని ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు బాగానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో… డిఫరెంట్ భాషల్లో… వీకంతా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం…
నెట్‌ఫ్లిక్స్ :
గుడ్ బై జూన్ (తెలుగు) – డిసెంబర్ 24
ప్యారడైజ్ (మలయాళం)- డిసెంబర్ 24
ఆంధ్రా కింగ్ తాలూకా (తెలుగు )- డిసెంబర్ 25
రివాల్వర్ రీటా (తెలుగు) – డిసెంబర్ 26
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (తెలుగు)- డిసెంబర్ 26
హాట్‌స్టార్ :
నోబడీ 2 ( హాలీవుడ్)- డిసెంబర్ 22
ఒసిరిస్ (హిందీ)- డిసెంబర్ 22
అమడస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 22
ది బ్యాడ్ బాయ్ అండ్ మీ (తెలుగు)- డిసెంబర్ 22
జీ5 :
మిడిల్ క్లాస్ (తమిళ) – డిసెంబర్ 24
రోంకిని భవన్ (బెంగాలీ) – డిసెంబర్ 25
అమెజాన్ ప్రైమ్ :
సూపర్ నేచురల్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 22
టుగెదర్ (తెలుగు)- డిసెంబర్ 22
నిధియం భూతవుం (మలయాళం) – సన్ నెక్ట్స్ ఓటీటీ- డిసెంబర్ 24
ఫెలుడర్ గోయెండగిరి సీజన్ 3 (బెంగాలీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 24
ఏక్ దివానే కీ దివానియత్ (హింద) – డిసెంబర్ 26
