థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా ఒకే ఒకటి అదే పవర్ స్టార్ OG. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు) – సెప్టెంబర్ 26
ధడక్ 2 (హిందీ) -సెప్టెంబర్ 26
సన్ ఆఫ్ సర్దార్ 2 (హిందీ) – సెప్టెంబర్ 26
ది గెస్ట్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 26
రూత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 26
ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 26
అమెజాన్ ప్రైమ్ :
ఘాటి (తెలుగు) – సెప్టెంబర్ 26
మాదేవా (కన్నడ) – సెప్టెంబర్ 26
సన్ నెక్ట్స్ :
మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు) – సెప్టెంబర్ 26
దూర తీర యానా (కన్నడ) – సెప్టెంబర్ 26
జీ5 :
జనావర్- ది బెస్ట్ విత్ ఇన్ (హిందీ) – సెప్టెంబర్ 26
సుమతి వళవు (తెలుగు) – సెప్టెంబర్ 26
ఆహా :
జూనియర్ (తెలుగు) – సెప్టెంబర్ 30
