Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News There Is An It Ministry For Children In The Rules To Increase Security

కేంద్రం కొత్త ఐటీరూల్స్‌తో ప్రయోజనాలు ఇవే..

Published Date :November 2, 2021 , 5:04 pm
By NTV WebDesk
కేంద్రం కొత్త ఐటీరూల్స్‌తో ప్రయోజనాలు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజ్యాంగం ద్వారా కల్పించిన వాక్‌, స్వేచ్ఛ స్వాతంత్రత్యాలు భావ ప్రకటన స్వేచ్చకు అనుగుణంగా కొత్త ఐటీ రూల్స్‌ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యక్తుల ఆన్‌లైనన్ ప్రైవసీకి సంబంధించి కాపాడేందుకు అనుసరించాల్సిన నియమాలు, మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని ఐటీ మంత్రి త్వ శాఖ తెలిపింది. మొత్తం మీద faqలు ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా వినయోగదారులకు కొత్త నిబంధనలు ఉన్నాయని మహి ళలు, చిన్నారుల భద్రతను పెంచేందుకు రూల్స్‌ ఉన్నాయని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త ఐటీ నియమాలు 2021 యూజర్ల హక్కులకు అనుగుణంగా రూపొందించారు.

వినియోగదారులపై ఎలాంటి జరిమానాలు విధించవద్దని ఆ శాఖ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో వినియోగ దారులందరికీ సమాచారం అందుబాటులో ఉండాలని, వినియోగదారులకు ఎలాంటి హాని కలగకూడదని భావించినట్టు ఎలక్ర్టానిక్స్‌,ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. దీనికి సంబంధించిన ఎఫ్ఏ క్యూలను ఆయన విడుదల చేశారు. ఎక్కువ మంది ఆన్‌లైన్‌ చాటింగ్‌ ఇతర కార్యక్రమాలకు మధ్యవర్తిగా ఆయన ప్రస్తావించారు. . వాణిజ్య, ఇతర లావాదేవీలు ప్రారంభించడం ఇంటర్నెట్‌ లేదా సెర్చింజన్ సేవలు, ఈ మెయిల్‌ సర్వీసులు, ఆన్‌లైన్‌ స్టోరేజ్‌సేవ మొదలైన వాటికి ప్రాథమిక విషయాలలో యాక్సస్‌ ఉంటుందన్నారు.

ఇలాంటి వాటిలో సోషల్‌ మీడియాను మద్యవర్తిగా భావించలేమని మంత్రిత్వ శాఖ 20పేజీల పత్రాలలో తెలిపింది. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లకు ఉపసంహారణ నోటీసులు జారీ చేసే అధికారం ఉన్న తగిన ఏజెన్సీల వివరాలను కలిగి ఉండే ఐటీ నియమాలు, మధ్య వర్తిత్వ నిబంధనల చుట్టూ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్‌( ఎస్‌ఓపీ)తో వస్తుందని మత్రతిత్వ శాఖ తెలిపింది.

కొత్త ఐటీ రూల్స్‌ ప్రకారం చీఫ్‌ కంప్లైయన్స్‌ ఆఫీసర్‌, నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్ ఒకే వ్యక్తి ఉండొద్దని పేర్కొంది. అయితే నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌, రెసిడెంట్‌ గ్రీవెన్స్ ఆఫీసర్‌ సేవలను ఒకే వ్యక్తి అందించ వచ్చని తెలిపింది. ముఖ్యమైన సోషల్‌ మీడియా మధ్యవర్తి( ఎస్‌ ఎస్‌ఎంఐ) రెండు పోస్టులకు వేర్వేరు వ్యక్తులను నియమించాలని పేర్కొంది. నగ్నత్వం లేదా మార్ఫింగ్‌ చేసిన ఫోటోలను సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లో తొలగించాలి. ఈ నిబంధన50 లక్షలు అంతకన్నా ఎక్కు వ ఉన్న వినియోగ దారులున్న సోషల్‌ మీడియా సైట్లకు వర్తిస్తుంది.

సైబర్‌ ప్రపంచం అభివృద్ధితోపాటు నేరాలు ఘణనీయంగా పెరిగా యని, జవాబుదారీ తనం పెంచితే వినియోగదారుల సమాచా రానికి భద్రత ఉంటుదన్నారు. వినియోగదారుల ప్రయోజ నాలు రక్షిం చడమే ప్రభుత్వ విధానామని రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. భారత్‌లో 80 కోట్ల మంది ఆన్‌లైన్‌ వినియోగదారులు ఉన్నారని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్‌ను మెటా కంపెనీ ప్రతినిధి స్వాగతించారని ఆయన పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ministry of IT
  • rajiv chandrashekar
  • social media

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions