Strange Tradition: ఈ ఊళ్లో ఆడవాళ్ళు 5 రోజులు బట్టలు వేసుకోరు.. ఎక్కడో కాదు మన దేశంలోనే
- సంప్రదాయం పేరుతో ప్రపంచంలో ఎన్నో వింతలు
- భారతదేశంలో కూడా వివిధ సంప్రదాయాలు
- ప్రతి సంవత్సరం సావన్ మాసంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణలోయలో వింత సంప్రదాయం
- 5 రోజుల పాటు నగ్నంగా మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంప్రదాయం పేరుతో ప్రపంచంలో ఎన్నో వింతలు చేస్తుంటారు. భారతదేశంలో కూడా వివిధ సంప్రదాయాలను అనుసరిస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని పిని గ్రామంలో అలాంటి ఒక సంప్రదాయం ఉంది. దీని గురించి తెలుసుకున్న తర్వాత అందరూ..అవాక్కవ్వాల్సిందే. ఏంటా వింత ఆచారం అంటే.. ఇక్కడ వివాహిత మహిళలు ప్రతి సంవత్సరం 5 రోజులు బట్టలు ధరించరు. ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. అనేక దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతోంది. నేటికీ ఈ గ్రామ ప్రజలు పూర్తి విశ్వాసంతో పాటిస్తున్నారు.
READ MORE: Ashok Galla: అశోక్ గల్లా హీరోగా రొమాంటిక్ కామెడీ డ్రామా.. క్లాప్ కొట్టిన నమ్రత
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ప్రతి సంవత్సరం సావన్ మాసంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణలోయలోని పిని గ్రామంలోని మహిళలు 5 రోజుల పాటు నగ్నంగా ఉంటారు. స్త్రీలు ఇలా చేయకపోతే కొద్ది రోజుల్లోనే కొన్ని అశుభవార్తలు వింటాయని ఈ గ్రామంలో ఒక నమ్మకం. లేదా ఆ స్త్రీకి ఏదైనా అసహ్యకరమైన సంఘటన జరుగుతుందట. ఇది కాకుండా.. ఈ 5 రోజులు మొత్తం గ్రామంలో భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరికొకరు పూర్తిగా దూరంగా ఉంటారు. మహిళలు నగ్నంగా మారడం ద్వారా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తుండగా.. ఈ 5 రోజులు పురుషులు మద్యం, మాంసం తీసుకోవడం పూర్తిగా నిషేధించబడింది. ఈ సంప్రదాయాన్ని పురుషులు లేదా స్త్రీలు సరిగ్గా పాటించకపోతే దేవుళ్లకు కోపం వస్తుందని స్థానికులు నమ్ముతారు.
READ MORE:Nimmala Ramanaidu: వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరు మిగలరు..
చాలా కాలం క్రితం ఈ గ్రామంలో రాక్షసుల భయం ఉండేదట. అప్పుడు లహువా ఘోండ్ దేవత ఈ రాక్షసుల నుంచి గ్రామస్థులను విడిపించడానికి “పిని” గ్రామానికి వచ్చాడని నమ్ముతారు. ఆయన రాకతో రాక్షసులు నాశనం అయ్యారని నమ్ముతారు. ఇదిలా ఉండగా.. ఆ దెయ్యాలు గ్రామంలోకి వచ్చి చాలా అందంగా దుస్తులు ధరించిన స్త్రీని తీసుకువెళ్లేవి కాబట్టి బట్టలు ధరించకుండా ఉండే సంప్రదాయం ప్రారంభమైందని ప్రజలు అంటున్నారు. అప్పటి నుంచి ఈ గ్రామంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు ఈ సంప్రదాయం కొద్దిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఈ ఐదు రోజులలో తమ బట్టలు మార్చుకోరు. కానీ వారు ఖచ్చితంగా తమ శరీరానికి సన్నని వస్త్రాన్ని ధరించి ఉంటారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!