Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Trailer Of Sudhir Babus Haromhara Is Giving Goose Bumps

HAROMHARA : గూస్ బంప్స్ తెప్పిస్తున్న సుధీర్ బాబు ‘హరోంహార’ ట్రైలర్..

Published Date :May 30, 2024 , 12:55 pm
By Swathi Maddula
HAROMHARA : గూస్ బంప్స్ తెప్పిస్తున్న సుధీర్ బాబు ‘హరోంహార’ ట్రైలర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

HAROMHARA :టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. సుధీర్ బాబు సినీ కెరీర్ లో “ప్రేమకథా చిత్రం” మినహా మరో హిట్ సినిమా లేదు.ఆ సినిమా తరువాత సుధీర్ బాబు చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయిన కూడా సుధీర్ బాబు ప్రతిసారి సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”.జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో సుధీర్ బాబు సుబ్రహ్మణ్యం అనే పాత్రలో నటిస్తున్నాడు. సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Read Also :Viswak Sen : మోక్షజ్ఞ వారి వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు..

ఈ సినిమా 1989 బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ స్టోరీతో  తెరకెక్కుతుంది.ఈ సినిమాను సుమంత్ జి .నాయుడు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను ముందుగా మే 31 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయగా ఆ రోజు వరుస సినిమాల రిలీజ్ ఉండటంతో ఈ సినిమాను జూన్ 14 కు వాయిదా వేశారు.ప్రస్తుతం హరోంహర చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ వున్న ఈ చిత్రం ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.సుధీర్ బాబు ఈ సారి కచ్చితంగా సాలిడ్ హిట్ కొడతాడని ఈ ట్రైలర్ చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Haromhara
  • Sudheer Babu
  • trailer

తాజావార్తలు

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

  • Off The Record: అనంతపురం జిల్లాలో హాట్ హాట్ గా చెప్పు పాలిటిక్స్

  • CSK vs PBKS: ఆయుష్ మాత్రే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions