Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Star Couple Doing That In The Bathroom430390

Banita Sandhu – AP Dhillon: ఛీ..ఛీ.. బాత్రూమ్‌లో ఆ పని చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ కపుల్

Published Date :August 22, 2023 , 8:57 am
By Rakesh Reddy
Banita Sandhu – AP Dhillon: ఛీ..ఛీ.. బాత్రూమ్‌లో ఆ పని చేస్తూ..  అడ్డంగా దొరికిపోయిన స్టార్ కపుల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Banita Sandhu – AP Dhillon: బనితా సంధు ఏపీ ధిల్లాన్‌తో డేటింగ్ లో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వారి మధ్య సంబంధాన్ని బనితా సంధు.. ఏపీ ధిల్లాన్‌తో తన సంబంధాన్ని ధృవీకరించారు. బనితా సంధు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏపీ ధిల్లాన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఫోటోల్లో ఇద్దరి కెమిస్ట్రీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఒక ఫోటోలో, బనితా సంధు, ధిల్లాన్ వైపు తల వంచి మంచం మీద కూర్చొని ఉంది. మరొక చిత్రంలో ఏపీ ధిల్లాన్ బనితా దుస్తుల జిప్‌ను పెడుతున్నట్లు కనిపిస్తాడు. అయినప్పటికీ అతను ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించాడు. ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నాడు.

Read Also:Anushka: ఛీ..ఛీ అనుష్కకు ఆ పాడు అలవాటు ఉందట.. మీరు అసలు నమ్మలేరు

ఏపీ ధిల్లాన్ ఈ వారం ప్రారంభంలో తన సిరీస్ ‘ఏపీ ధిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్’ కోసం ఒక ఈవెంట్‌ను నిర్వహించాడు. దీనికి సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి తారలు హాజరయ్యారు. అయితే చాలా మంది దృష్టిని ఆకర్షించింది అతని స్నేహితురాలు బనితా సంధు, ఆమె చాలా అందంగా ఉంది. ఎరుపు రంగు దుస్తులలో అందంగా కనిపించింది. ఇండో-కెనడియన్ గాయకుడు ఏపీ ధిల్లాన్, నటి బనితా సంధు డేటింగ్ చేసుకుంటున్నారంటూ పుకార్లు వ్యాపించాయి. తాజా ఫోటోలు చూస్తుంటే అవన్నీ నిజమే అనిపిస్తుంది. ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లి, నటి ధిల్లాన్‌తో రొమాంటిక్ ఫోటోలను పంచుకున్నారు. దీంతో అది చూసిన నెటిజెన్స్ మీరు చేసే పనులు ఏవో మంచి పనులు అన్నట్టు ఇలాంటి దరిద్రాలన్నీ ఫోటో తీసుకోవడం అంత అవసరమా..అంటూ ఇలాంటి పనులు చేస్తూ మళ్లీ వాటిని షేర్‌ చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:Nithya Menen:పెళ్లిపీటలెక్కబోతున్న నిత్యామీనన్.. వరుడు ఎవరో తెలిస్తే షాకే

View this post on Instagram

A post shared by Banita Sandhu (@banitasandhu)

cript>

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Dhillon
  • AP Dhillon Girlfriend
  • Banita Sandhu
  • Banita Sandhu Instagram
  • Banita Sandhu Photos

తాజావార్తలు

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions