Viral Video : తాతోయ్.. నీ ఐడియా అదుర్స్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఓ తాత నిరూపించాడు.. తన ముందు ఎంతటి వారైన తక్కువ అని నిరూపించాడు.. పెద్దగా చదువుకోలేదు. కానీ ఈ తాత తెలివితేటలూ అనంతం.. తమ తెలివితేటలకు పని చెప్పి అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల ప్రయోగాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వృద్ధుడి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..
ఆ వీడియోలో తాత తన సైకిల్ కు స్కూటర్ పార్ట్స్ అంటించి సైకిల్ ను బైకులాగా మార్చేశాడు.. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. తన పాత సైకిల్‌ను సరికొత్తగా మార్చాలని అనుకున్నాడు. ఇందుకోసం కాస్త వెరైటీగా ఆలోచించాడు. పాత హీరో స్ప్లెండర్ బైకు పార్ట్స్ ను అతికించాడు.. హ్యాండిల్ స్థానంలో బైకు హ్యాండిల్ అమర్చాడు. దానికి ముందు వైపు లైటుతో పాటూ హారన్ కూడా ఏర్పాటు చేశాడు.
Also Read
- BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
- Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
- Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
- Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
ఇక విశాలంగా కూర్చోడానికి బైకు సీటును అమర్చాడు.. మొత్తంగా చూస్తే అతి బైకు ఏమో అనిపించేలా అద్భుతాన్ని సృష్థించాడు.. సైకిల్ సైడ్ ఉన్న బ్యాగులో బ్యాటరీని అమర్చాడు. ఇలా రాత్రిళ్లు కూడా ఎలాంటి భయం లేకుండా వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇది చూసిన వారంతా అతని తెలివిని మెచ్చుకోకుండా ఉండరు.. ఈ కింద వీడియోను చూసి లైకు వేసుకోండి.. గ్రేట్ తాత నువ్వు..
తాజావార్తలు
-
BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
-
Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
-
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
-
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
-
CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!