Salaar 2 : సలార్ 2 షూటింగ్ పై రాని క్లారిటీ.. ఇప్పట్లో లేనట్లేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది డిసెంబర్ లో “సలార్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.అస్సలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ “కల్కి”మూవీ షూటింగ్ లో బిజీ గా వున్నాడు.ఈ సినిమాను మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో అభిమానులు అంతా కూడా ప్రభాస్ కల్కి మూవీ తరువాత సలార్ 2 షూటింగ్ లో పాల్గొననున్నాడని అనుకున్నారు.కానీ తాజాగా నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుందని స్పెషల్ అప్డేట్ వచ్చింది..ఈ అప్డేట్ చూసాక ప్రభాస్ అభిమానులు నిరాశకు గురయ్యారు.ఆగస్టు లో ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ఉంటే సలార్ 2 షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది అని వారు చర్చించుకుంటున్నారు.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!