TG TET: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
By Mahesh Jakki
- తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
- సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ విడుదల
- జనవరి 2 నుండి జనవరి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG TET: తెలంగాణ టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్‌ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. జనవరి 2 నుండి జనవరి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో రోజూ రెండు సెషన్స్‌లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఈ సారి టెట్ పేపర్-1, పేపర్-2లకు కలిపి సుమారు 2,75,773 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
టెట్‌కు వచ్చిన దరఖాస్తులు 2 లక్షల 75 వేల 773
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Paper -I : 94335
Paper -II : 181438
Total: 275773
Read Also: KTR Letter: దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?