Site icon NTV Telugu

Assembly Session: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అవుతున్న తెలంగాణ ప్రభుత్వం..(వీడియో)

Maxresdefault (4)

Maxresdefault (4)

రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు వివిధ శాఖలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ, పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ సమావేశాల్లో విద్య, వ్యవసాయ కమిషన్‌లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్‌ఓఆర్ చట్టాలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
YouTube video player

Exit mobile version