Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt Hikes Minimum Wages for Workers: తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జీవన వ్యయం, ఉపాధి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మికులను నాలుగు వర్గాలుగా విభజించి కొత్త వేతనాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్‌స్కిల్డ్ (నైపుణ్యం లేని) కార్మికుల కనీస వేతనాలను రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచారు. అలాగే సెమీ స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుతం ఉన్న రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంపు కల్పించారు. ఇక స్కిల్డ్ కార్మికుల విషయంలో కూడా వేతనాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్కిల్డ్ కార్మికుల కనీస వేతనాలను రూ.17 వేల నుంచి రూ.18 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!