NTV Telugu Site icon

KCR Live: తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభోత్సవం లైవ్‌

Kcr

Kcr

KCR Live: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌తెలంగాణ సచివాలయానికి ఎదురుగా లుంబినీ పార్క్‌ పక్కనే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరిగింది.. ఇప్పుడు ఆ అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Show comments