NTV Telugu Site icon

Tejaswi Madivada : మతిపోగొట్టే అందాలతో మత్తెక్కిస్తున్న తేజస్వి..

Teju

Teju

తేజస్వి మదివాడ పేరుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. బోల్డ్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి..

ఆ తర్వాత మనం, హార్ట్ అటాక్ లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక రాంగోపాల్ వర్మ ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి హీరోయిన్ గా చేసింది.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా బోల్డ్ గా నటించింది.. దాంతో తేజుకు టాలీవుడ్ లో వరుసగా క్యారెక్టర్ రోల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో తేజస్వి నటించింది.. ఆ తర్వాత బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లలో క్రేజ్ పెంచుకుంటోంది. బికినీ ఫోటోస్, క్లీవేజ్ అందాలతో గ్లామర్ హద్దులు చెరిపివేస్తోంది.. రోజు రోజుకు డోస్ పెంచుతూ వస్తుంది..

తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో హాట్ సెల్ఫీ ఫోజులు ఇచ్చింది. స్లీవ్ లెస్ గా డీప్ నెక్ గా ఉండే ఎల్లో కలర్ టాప్ లో తేజస్విని మతి పోగొడుతోంది. ముఖ్యంగాఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఎద పరువాలతో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. బీచ్ లో హాట్ ట్రీట్ ఇస్తుంది.తేజస్వి సోషల్ మీడియాలో క్రమంగా బోల్డ్ బ్యూటీ గా మారిపోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ కి నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. స్టన్నింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. ఈ మధ్య సినిమా ఆఫర్స్ అయితే రాలేదు కానీ బుల్లితెరపై మాత్రం అప్పుడప్పుడు సందడి చేస్తుంది.. ఇటీవల బిబి జోడి లో పాల్గొంది.. కానీ చివరకు విన్నర్ కాలేకపోయింది.. ఇప్పుడు వేకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది..

Show comments