Richest Cat: ఆ పిల్లి ఆస్తి రూ.800కోట్లు.. ప్రపంచంలోనే రిచస్ట్ పెట్ యానిమల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Richest Cat: చాలామంది తమ తదనంతరం ఆస్తిని తమ వారసుల పేరు మీద రాస్తుంటారు. వారసులు లేని పక్షంలో ఆస్తి ట్రస్టులకు, అనాథాశ్రమాలకు రాస్తుంటారు. కానీ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ మాత్రం తన ఆస్తిలో కొంత భాగాన్ని తన పెంపుడు పిల్లి ఒలివియా బెన్సన్ పేరు మీద రాసింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన పెంపుడు జంతువుల జాబితాలో చేరింది. ఇప్పటి వరకు ఉన్న సంపన్న పెట్ యానిమల్స్ లో ఇది మూడోస్థానంలో ఉన్నది. ఈ పిల్లి ఆస్తి అక్షరాలా రూ.800 కోట్లు. తన యజమానితో పాటు పలు మ్యూజిక్ వీడియోల్లో కనిపించిన బెన్సన్.. బిగ్బడ్జెట్ యాడ్లలోనూ దర్శనమిచ్చింది.
Read Also: Constable Preliminary: అయ్యో కొడుకా.. మమ్మల్ని వదిలి వెల్లిపోయావా
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
కాగా.. 100 మిలియన్ డాలర్ల ఆస్తితో నాలా క్యాట్ అనే పిల్లి రెండో స్థానంలో ఉండగా, 500 మిలియన్ డాలర్ల సంపదతో ఓ శునకం మొదటిస్థానంలో ఉన్నది. ఈ పిల్లి… టేలర్ తో 2014 సంవత్సరం నుంచి ఉంటోందట. ఈ ఒలివియాకు స్పెషల్ గా ఇన్ స్టాగ్రామ్ పేజీ లేదు. మరి దానికి ఆదాయం ఎలా వచ్చింది అనే సందేహం మీకు కలగొచ్చు. టేలర్ తన ఫోటోలు, వీడియోల్లో ఆ పిల్లిని చూపిస్తూ ఉంటుంది. ఆమె చేసే మ్యూజిక్ వీడియోల్లో ఇది కూడా నటిస్తూ ఉంటుంది. అలా ఈ పిల్లి పాపులారిటీ సంపాదించుకుంది. దీనికి స్పెషల్ గా ఫ్యాన్ క్లబ్స్ కూడా ఉన్నాయి. అలా ఆ పిల్లి సంపాదన పెంచుకుంది. ఒలివియా పేరిట ఓ వ్యాపార సంస్థ కూడా ఉండటం విశేషం. వీటి ద్వారా దీనికి ఆదాయం వస్తూ ఉంటుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!