NTV Telugu Site icon

Secunderabad Alpha Hotel: సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో ఫుడ్ టాస్క్‌ఫోర్స్ దాడులు.. వెలుగులోకి అసలు నిజాలు..!( వీడియో)

Maxresdefault (2)

Maxresdefault (2)

సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పాడయిపోయిన వస్తువులు మరియు కిచెన్ అశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్‌ వంటగదిలో కుళ్లిన మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు, ఫ్రిజ్‌లో నిలువ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా హోటల్‌ యజమానికి రూ. 1 లక్ష జరిమానా విధించారు మరియు కేసు నమోదు చేశారు. మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..
YouTube video player

Show comments