Tamannaah : ఎయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిసిన తమన్నా.. వైరల్ అవుతున్న పిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడినప్పటి నుంచి మరింత జోష్‌గా కనిపిస్తుంది. ప్రియుడితో కలిసి ప్రపంచాన్ని చూట్టేస్తోంది. తెలుగులో ఆఫర్స్ అంతగా లేకపోవడంతో ముంబైకి మకాం మార్చింది. ప్రియుడితో కలిసి ముంబైలో రోడ్లపై చక్కర్లు కొడుతుంది.ఈ క్రమంలో తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో తమన్నా- విజయ్ వర్మకు ఎంగేజ్‌మెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.వీరిద్దరి రిలేషన్ ఆఫీషియల్ కావడంతో ఇరు కుటుంబ సభ్యుల నుంచి వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని దీంతో ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు తమన్నా, విజయ్ వర్మకు ఎంగేజ్‌మెంట్ ముహుర్తం ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి.ఆమె పెళ్లంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అలాగే పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిందంటూ గాసిప్స్ వినిపించాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
ఈ క్రమంలో తమన్నా తాజాగా ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది.కార్గో పాయింట్ బ్లాక్ టాప్‌లో నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో తమన్నా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సింగిల్‌గా ఉన్న తమన్నా చూసి ప్రియుడు ఎక్కడ, పెళ్లప్పుడు అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తెలుగులో చివరిగా సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది. రీసెంట్‌గా రజనీకాంత్ జైలర్‌లో మూవీలో వా నువ్వు కావాలయ్య.. అంటూ అదిరిపోయే స్టెప్స్ తో ఎంతగానో అలరించింది.అయితే చిరుతో నటించిన భోళా శంకర్ ప్లాప్ అవ్వడంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. హిందీలోనూ ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీనితో తమన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి..
Also Read
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!