Tamannaah Bhatia : బ్లాక్ డ్రెస్సులో అదరగొడుతున్న మిల్క్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. కొత్త హీరోయిన్లు వచ్చినా తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. ఇటీవల వచ్చిన వెబ్ స్టోరీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తమన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియా ఖాతాల్లో నింపేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. అవి వైరల్ అవుతున్నాయి.. తమన్నా సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తను ధరిస్తున్న అవుట్ ఫిట్లలో అదిరిపోయేలా చేస్తోంది.. తాజాగా ఈ హాట్ బ్యూటి పంచుకున్న ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తమన్నా లేటెస్ట్ ఫొటోషూట్ చేసిన మిల్క్ బ్యూటీ మతులు పోగొట్టింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది..
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ఇక సినిమాల విషయానికొస్తే.. ‘స్త్రీ ‘కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘స్త్రీ-2’ లో కూడా తమన్నా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక తెలుగులో ‘ఓదెల రైల్వేస్టేషన్ -2’ లోనూ నటిస్తోంది.. నీరజ్ పాండేతో సినిమా చేస్తున్న విషయాన్ని ఎ క్కడా రివీల్ చేయలేదు. అంతా గోప్యంగా ఉంచి ఒక్కసారిగా ఇలా అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది.. ఇక వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తుంది.. ఈ అమ్మడు సినీ ప్రపంచంలో కి అడుగు పెట్టి కూడా 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల జర్నీలో రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించింది.
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!

