Taapsee : ఆ విషయంలో హీరోయిన్స్ నే ఎందుకు తప్పుబడతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాప్సీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బామ కె రాఘవేంద్రరావు మంచు మనోజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇలా మొదటి సినిమాతోనే తనలోని గ్లామర్ తో ఎంతగానో అలరించింది.ఈమె తరువాత పలు తెలుగు సినిమాలలో కూడా నటించింది.. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు తెలుగు లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ విధంగా బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించిన తాప్సీ ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. ఈ భామ ఏ విషయం గురించి అయినా కూడా సూటిగా సమాధానం చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
అయితే తాప్సీ తాజాగా తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసే సమయంలో వరుసగా నాకు ఫ్లాప్స్ వచ్చాయి అయితే ఆ సమయంలో నాపై చాలామంది ఎన్నో విమర్శలను చేశారు. ఇలా సినిమాలు ఫ్లాప్ అయితే ఆ తప్పు హీరోయిన్ల పైన ఎందుకు వేస్తున్నారు అని ఆమె ప్రశ్నించారు.హీరోయిన్లు కొన్ని సన్నివేశాలు మరియు పాటలలో మాత్రమే కనిపిస్తారు. అలాంటిది సినిమా ఫ్లాప్ అవ్వడానికి హీరోయిన్లే ఎందుకు భాద్యులు అవుతారు అని ఆమె ప్రశ్నించింది.. కెరీర్ మొదటిలో నాకు ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలో కూడా అస్సలు తెలిసేది కాదు దానితో నేను చేసిన సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. ప్రస్తుతం నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆమె తెలిపారు. కెరియర్ మొదట్లో ఇలాంటి విమర్శల కారణంగా నేను ఎంతో బాధపడ్డాను. కానీ ఈ సమయంలో అయితే నేను వాటి గురించి అసలు ఆలోచించడం లేదు అని తెలియజేసింది.
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!