Sushmita Konidela: మేనకోడలిపై సుస్మిత కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. క్లీంకార అత్తను టీజ్ చేసి మరీ పారిపోతుందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, రామ్ చరణ్-ఉపాసనల గారాల పట్టి క్లీంకార కొణిదెల పేరు వింటేనే మెగా అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా, మెగా కుటుంబంలోనూ ఈ చిన్నారి తెచ్చిన సందడి అంతా ఇంతా కాదు. కుటుంబంలోకి ఒక చిన్న ప్రాణం అడుగుపెడితే ఆ ఇంట్లోని ఆనందమే వేరు. అది మెగా కుటుంబం లాంటి పెద్ద ఫ్యామిలీ అయితే ఆ సందడి రెట్టింపు అవుతుంది. రామ్ చరణ్ – ఉపాసనల కుమార్తె క్లీంకార రాకతో కొణిదెల నిలయంలో కొత్త కళ వచ్చింది. క్లీంకారకు అత్తగా, ఆమెతో గడుపుతున్న క్షణాలు తన జీవితంలో ఎంతటి మధురమైనవో సుస్మిత కొణిదెల తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. క్లీంకారతో తనకున్న అనుబంధం గురించి మేనత్త సుస్మిత కొణిదెల చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
READ ALSO: Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
క్లీంకార గురించి సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. “ఒక మేనత్తగా ఆమెతో సమయం గడపడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. క్లీంకార పుట్టిన తర్వాత మా కుటుంబంలో సరికొత్త ఉత్సాహం నెలకుంది” అని మురిసిపోయారు. “క్లింకార ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది. తను నన్ను ఒక ఫ్రెండ్‌లాగా చూస్తుంది. నాతో ఆడుకోవాలని చూస్తుంది, నన్ను టీజ్ చేసి పారిపోతుంది. బలే చిలిపిగా, క్యూట్‌గా ఉంటుంది. అత్తకోడలు మధ్య ఉండే బాండింగ్ న్యాచురల్‌గా వచ్చేసింది తనకు” అని చెప్పారు. మెగా ఫ్యామిలీలో క్లీంకార ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. మేనత్త సుస్మిత చెప్పిన ఈ మాటలు చూస్తుంటే, క్లీంకార కేవలం మెగా వారసురాలు మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తానికి ఒక ఎనర్జీ బూస్టర్ అని మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!