Hey Balwanth : ఓటీటీలోకి సుహాస్ ‘హే బలవంత్’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ నటించిన తాజా చిత్రం ‘హే బలవంత్’. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ, సుహాస్ నటనకు, వివేక్ సాగర్ అందించిన సంగీతానికి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు డిజిటల్ వేదికపై ఫ్యామిలి ఆడియన్స్‌ను అలరించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది.
Also Read : Ramayana: రామాయణ టీజర్ పై కొత్త అప్డేట్..!
Also Read
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
- AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
- IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
- AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 (ZEE5) లో ప్రస్తుతం ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్ త్వరలోనే మరో ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉంది. శివాని నగరం హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వి.కె. నరేష్, వెన్నెల కిషోర్, బాబు మోహన్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. ఒక సామాన్యుడు తనకు ఎదురైన సమస్యను దైవంతో (లేదా బలవంతుడితో) ఎలా పరిష్కరించుకున్నాడు అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది. వీకెండ్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చూడాలనుకునే వారికి ‘హే బలవంత్’ మంచి ఛాయిస్.
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
-
Iran-US Tensions: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. బహ్రెయిన్‌లో అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న IRGC..!
-
IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..